nayanthara in trouble

తమిళనాడు: నటి నయనతారపై హైకోర్టు నోటీసు

నటి నయనతారపై హైకోర్టు నోటీసు


తమిళనాడు: చిక్కుల్లో నటి నయనతార

Case No: CS (Comm Div) 168 of 2025 | Date: September 10, 2025


nayantara

నటి నయనతారపై చట్టపరమైన వివాదం చెలరేగింది. ఆమె జీవితంపై తీసిన డాక్యుమెంటరీ Nayanthara: Beyond the Fairytaleలో చంద్రముఖి మూవీ క్లిప్ వాడినందుకు AP International (కాపీరైట్ హోల్డర్స్) మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు CS (Comm Div) 168 of 2025 అనే కేసు AP International v. M/s Tarc Studio LLP and Netflix పేరుతో నమోదైంది.

విచారణ అనంతరం మద్రాస్ హైకోర్టు, నటి నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.

అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

Source: Court Filings & Media Reports


Pavan Law Chambers (plc) Social Media

Linkedin

Youtube

Facebook

Instagram

Threads

X

Blogger

Pinterest



BPKNEWS Official      https://bpknewsofficial.blogspot.com/

Post a Comment

Previous Post Next Post